కరిగిన నింగి వర్షింది
ఆ వరదే నా మదిలో ఉప్పెనలా పొంగింది.....
నిన్నటిదాకా నా ధైర్యం
ఈనాడే విడిపోయిందని..
వేకువ ఝామున హృదయంలో
చీకటి ముసురే కమ్మిందని
వెన్నెల వెలుగుల ఆనందంలో
ఎడారి వేడే తగిలిందని..
తెలుసుకున్న నామనసే నింగికేసి చూసింది
ఆ చూపుకు ఆ నింగే చినుకు చినుకు రాల్చింది
ఆ వానే జడివానై నా మదిలో ఉప్పెనల్లె పొంగింది....
గడిచిన కాలం గుర్తొస్తే ప్రతిక్షణం మన కధలే చెప్పింది
నడిచిన బాటను గమనిస్తే ప్రతి అడుగు మన కదలికే చూపింది
అందని ద్రాక్షని ఆశించా అని నాలో నాకే కలవరం
నువ్వులేని నిరాశలో ఏమవుతానో అని చిన్న భయం....
............పవన్
e kavitaku nijam ga ningi varshistundi.....
ReplyDeletebagundi ni kavitha
ReplyDelete