లింగంపల్లి జంక్షన్లో
రెండో పోర్షన్ ఇంటిలో
అద్దెకు దిగారు యువకులు నలుగురు
పేరుకేమో బ్యాచిలర్స్
గొడవలకేమో నో ఫికర్స్
మీసం లేని రోమియోస్
కిటికీ పక్కన బుక్కేసి
కనపడకుండా నక్కేసి
నచ్చిన పిల్లకి లుక్కేసి
day and night మరిచారే సైటేసి
రోజాలాంటి అమ్మాయి రోడ్డ్ మీదే పోతోంది
కిటికిలోంచే కనిపించి కవ్విస్తోందండి
వీధి వీధి గాలించి నీర్సమొచ్చి కూర్చుంటే ఆమె ఇల్లే కనిపించిందండి
జంక్షన్ లోనే మాటేశారు
జిందగి మొత్తం నువ్వన్నారు
రోజపువ్వే ఇచ్చేశారు
ఆమె చెయ్యే పట్టేశారు
అన్నని చూసి shock అయ్యారు
sorry అంటూ side అయ్యారు
పళ్ళుడాకే ఇంటికి వచ్చారు
feel కాకండి figureరేగ పోయింది
కిటికీ ఇంకా తెరిచే ఉంది చుడండి
అన్నవల్లేగా గొడవంతా జరిగింది
brothers లేని పిల్లకి బీటు కొట్టండి
ఈ scheme బాగుంది.. తొందరగా వెతకండి
కట్నం తెచ్చే పిల్లైతే ఇంకా betterరండి
కోతి బుద్ధండి.. కట్నం ఇవ్వండి
పిల్లకి ఎన్ని లోపాలున్నా పరవాలేదండి
.............పవన్
tune tho padite adirindi...........
ReplyDeletenice one ...
ReplyDelete