నేలోనే ఉన్నా అంటూ ఎదుటే నిలుచుంటే
ఆ క్షణమే అనిపించింది ఇదేనేమో ప్రేమని
ఇకపై నా మనసేమో మాట వినదని
male :
నా మనసే....
అనుక్షణం నిను చూడాలంది
ఊ.. హూ.. అన్నా నన్నోదిలింది
తీరా చూసి ఆరా తీస్తే నీలో చేరింది
రమ్మంటుంటే నీ మనసుని తోడడిగింది ||ఆ క్షణమే అనిపించింది||
lady :
ఓహో నీదా ఆ పిచ్చి మనసు.. జాలిగా వచ్చి చోటడిగింది
కాదనలేక కుర్చోమ్మంటే నా మనసంతా దోచేసింది
ఆ క్షణమే అనిపించింది ఇదేనేమో ప్రేమని
ఇకపై నా మనసేమో మాట వినదని ||where are you||
నింగి నుండి దూకినట్టు సంద్రమంత ఈదినట్టు ఏవేవో కలలు
నీ చుట్టూ తిరుగుతూ నీ ధ్యాసలో గడుపుతూ నిదురలేని కనులు
ఇదేనా ప్రేమని ఇన్నాళ్ళు చెప్పలేదు ఎవ్వరూ.....
ఇదేనా ప్రేమని ఇన్నాళ్ళు చెప్పలేదు ఎవ్వరూ.....
-పవన్
5/10
ReplyDeleteanthe inka yedagaali....