కుడి అని ఒకటి ఎడమని ఒకటి
దారులు చూపెను నాకే తలకొకటి
ముందుకు ఒకటి వెనకకి ఒకటి
అడుగులు వేసెను నేనే నెలకొకటి
అడగక సలహాలిచ్చే వారే ఒకరా యిద్దర నూటొకటి
నిన్నే నువ్వు నమ్మకపోతే బ్రతుకంతా చిమ్మ చీకటి
ఆలోచిస్తే నిరంతరం అందనిదంటు ఉంటుందా
అన్వెషిస్తే అనుక్షణం ఎంతటిదైన ఉంటుందా
నేనేవరంటు ఆలోచిస్తే జవాబు దరికే వస్తుందా
మనిషిన మనిషిని చూస్తూ ఉంటె దైవం అయినా దిగి రాదా
కన్నులు మూసి సూన్యం అంటే ప్రపంచమే నవ్వుకోదా
నీలో లోలో వెలుగును నింపితే జగమంతా దాసోహమవదా
No comments:
Post a Comment