నీకు నేను నాకు నువ్వు అన్నాగాని
లోకం కోసం ఏకం చేసిన మనీషి గాంధీ
ప్రేమ మమత సత్యం తాగ్యం ఆయుధమంటూ
భారత ఘనతను లోకం మొత్తం చాటెను గాంధీ....
మనిషిలో మానవత్వం.... మనసులో ప్రేమతత్వం....
నింపి ఓ బొమ్మ చేసి ప్రాణమిస్తే అతడే గాంధీ
స్వరాజ్యమే తన ఊపిరి అనుకుని పోరాడిన గాంధీ
కులమత బేధం సమాధి చేసిన మానవమూర్తి
మహాత్ముడంటూ నీ ఘనత చెప్పుకు పొతే కొండంత
అంతేలేని గగనం దాక దూసుకుపోదా నీ గాధా.. ఇది మానవాళికొక చేయూత
ఇంతై ఇంతై వటుడింతై అన్నతీరుగా కొండంతై
తెల్లదోరలనే గుండె బలముతో ఎదిరించెనుగా ఓ జాతిపితా..
మరువలేముగా నీ ఘనత....
...........పవన్
gandhi ghanatha bagundi ni kavitha
ReplyDelete