Thursday, 9 February 2012

నువ్వంటే పడిఛస్తున్నానే

                                                                     
పల్లవి:
   facebook లో login అవడం మానేశా
   నీతో phone లో talkingగేశా....
   పక్క cubicle లో రేఖని చూడ్డం ఆపేశా 
   నీ thoughts లో రోజు మొత్తం గడిపేశా 
   నీలా కనిపిస్తే managerకి కన్ను కొట్టి తిట్లుతిన్నా 
   work మాని systemలో నీ face చూస్తూ కూర్చున్నా

చరణం1:
   అయినా నువ్వెంటే మనసులోకి చెప్పకుండా వచ్చేశావు   
   నాకే తెలీకుండా heart మొత్తం కబ్జా చేసావు  
   twitter లో tweet లా greet చేసావు  
   gmail లో smiley లా కనిపించావు  
   ఎవరైనా yearly anniversary లు జరుపుకుంటారు 
   నేనెంతో నీ ప్రేమకు daily anniversary లు జరుపుతున్నా 
   ఏ vehicle అయినా ఎంతో బాగా ముస్తాబైనట్టు కనిపిస్తోందే 
   బాగా deep గా పరిశీలిస్తే అందులో నువ్వునేను ఉన్నట్టుందే

చరణం2:
   చందమామ తో flying kiss ఇప్పిస్తా 
   starsతో దండకట్టి నీ కొప్పున పెట్టేస్తా 
   నీకే పిచ్చెక్కేంత  ప్రేమ చూపిస్తా 
   నువ్వే నివ్వెరపోయేట్టు చేసేస్తా 
   నీ heartకి tollgate ఉంటే చెప్పవే 
   fees కట్టి లోపలికోచ్చేస్తా.... 
   వచ్చాకా gate పూర్తిగా ముసేస్తా 
   no entry board పెట్టేస్తా....!

                                        ..........నముడూరి

1 comment:

  1. annayyaa.... super undi, ila evarikaina propose cheste gaurentee love chesestaaru... great

    ReplyDelete