పల్లవి:
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
పలుకులే ప్రళయమై.. పిడికిలే అస్త్రమై..!
చూపులే సూర్యుడై .. సాహసం ఊపిరై..!
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
చరణం1:
Politics is on borrowed time ...!
You have to change it on the time
సమాజాన్నే మార్చేద్దాం.. సమస్యలనే కుల్చేద్దాం
Common Common say it one more time
ఎలిగెత్తి నువ్వే show your charm ...!
నీతిని ముందుకు నడిపిద్దాం జాతిని ఒకటిగా చేసేద్దాం
చరణం2:
డర్ డర్ కే జీనా ఛోడ్ దో.......!
తలఎత్తుకు ముందుకు ఛలో ఛలో
నేలని కుదిపే ఆశయానికై.. చేతులు కలిపి ఆగే బడొ......!
చీకటి చీల్చే వెలుగు వైపుగా సాత్ సాత్ కర్ ముందుకు ఛలో
అందుకే say it one more time
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
చరణం3:
చెప్పుకింద రాయిలా ఎన్నాళ్లుంటావ్
ఇకనైనా నీ దంమెంతో చూపించెయ్
యంత్రంలా కదలకుండా ఎన్నేళ్లుంటావ్
మార్పుకై నేటినుండి కృషి చేసెయ్..!
Please be first in the best
But not as a first in the rest
అందుకే say it one more time
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
.........నముడూరి
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
పలుకులే ప్రళయమై.. పిడికిలే అస్త్రమై..!
చూపులే సూర్యుడై .. సాహసం ఊపిరై..!
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
చరణం1:
Politics is on borrowed time ...!
You have to change it on the time
సమాజాన్నే మార్చేద్దాం.. సమస్యలనే కుల్చేద్దాం
Common Common say it one more time
ఎలిగెత్తి నువ్వే show your charm ...!
నీతిని ముందుకు నడిపిద్దాం జాతిని ఒకటిగా చేసేద్దాం
చరణం2:
డర్ డర్ కే జీనా ఛోడ్ దో.......!
తలఎత్తుకు ముందుకు ఛలో ఛలో
నేలని కుదిపే ఆశయానికై.. చేతులు కలిపి ఆగే బడొ......!
చీకటి చీల్చే వెలుగు వైపుగా సాత్ సాత్ కర్ ముందుకు ఛలో
అందుకే say it one more time
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
చరణం3:
చెప్పుకింద రాయిలా ఎన్నాళ్లుంటావ్
ఇకనైనా నీ దంమెంతో చూపించెయ్
యంత్రంలా కదలకుండా ఎన్నేళ్లుంటావ్
మార్పుకై నేటినుండి కృషి చేసెయ్..!
Please be first in the best
But not as a first in the rest
అందుకే say it one more time
Common Everybody .. Heal the Society
Before you die .. Heal the Society
.........నముడూరి
No comments:
Post a Comment