కదిలే కాలంలా వచ్చావు
కన్నులు తడిపి పోయావు
నేస్తమా ఇది నీకు న్యాయమా
కాలంలా తరిగిపోకుమా
మంచులా కరిగిపోకుమా
నీటిలో రాతలా చెరిగిపోకుమా
కలలో కలతలా చెదిరిపోకుమా
చేతిలోన చేయి వేసి విడిచిపోకుమా.......
.................పవన్
idi inka baga rayagalaru
ReplyDeleteinka extend cheyyandi